కొవిడ్19 వైరన్‌ను జాగ్రత్తలతో ఎదుర్కుందామని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. కోవిడ్ 19పై అవగాహన కల్పిస్తూ... కలెక్టరేట్ నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు.
కలెక్టర్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొని నినాదాలు చేశారు. అధికారులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. మాస్క్ ఉపయోగాలు తెలుపుతూ ప్లకార్డులు, వైరస్ ఆకృతి ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇదీ చదవండి: