ETV Bharat / state

తెనాలిలో సినీ నటుడు ఆర్​. నారాయణమూర్తికి సన్మానం - r narayana murthy sanmanam news in telugu

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలోనే ఉందని... ఆ ప్రజాస్వామ్యం బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి వచ్చినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని ప్రముఖ సినీ నటుడు ఆర్​ నారాయణ మూర్తి అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నారాయణమూర్తిని ఘనంగా సన్మానించారు.

grand felicatation programme for r narayana murthy at thenali
author img

By

Published : Nov 8, 2019, 9:32 PM IST

సినీ నటుడు ఆర్​ నారాయణ మూర్తికి సత్కారం

బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి ప్రజాస్వామ్యం వచ్చిన రోజున అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని సినీ నటుడు ఆర్​ నారాయణ మూర్తి అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నారాయణ మూర్తిని ఘనంగా సన్మానించారు. మార్కెట్​లో 'ప్రజాస్వామ్యం' అనే చిత్రం త్వరలో విడుదల అవుతుందని... అందరూ ఆదరించాలని కోరారు. ప్రధానంగా ఇసుక విధానంపై కొన్ని అంశాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్​రావు, జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగలింగం పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రిజర్వేషన్ల బిల్లులపై.. సీఎంకు సన్మానం

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3

Body:ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం ఉంది భారతదేశంలోనే ఆ ప్రజాస్వామ్యం అగ్ర వర్ణాల చేతుల్లోనే ఉందని బడుగు బలహీన వర్గాల చేతుల్లో వచ్చిన రోజున నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు

గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నారాయణమూర్తిని ఘనంగా సన్మానించారు నారాయణ మూర్తి మాట్లాడుతూ మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే చిత్రం త్వరలో విడుదల అవుతుందని దానిని అందరూ ఆదరించాలని ప్రధానంగా రాజకీయ అంశాల మీద చూశానని బలహీన వర్గాల చేతుల్లో రాజ్యాధికారం ఎప్పుడు వస్తుందో సినిమాలోని ప్రధాన సారాంశం ఇసుక విధానం మీద కూడా ఉంటుందని చూసి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగలింగం మరియు బీసీ నాయకులు హాజరయ్యారు

బైట్ ఆర్ నారాయణ మూర్తి నటుడు

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో దర్శకుడు నటుడు రచయిత ఆర్ నారాయణ మూర్తి ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.