ETV Bharat / state

MEGA TEXTILE PARK: తాడేపల్లిలో మెగా రిటైల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు అనుమతి

తాడేపల్లిలో రూ.194.16కోట్లతో మెగా రిటైల్ పార్క్(mega retail park) ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు(government orders) జారీ(release) చేసింది. మెస్సర్స్ క్యాపిటల్ బిజినెస్ పార్క్(messars capital business park) సంస్థ ఈ పార్క్​ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని ప్రభుత్వం వెల్లడించింది.

తాడేపల్లిలో టెక్స్​టైల్ పార్క్
తాడేపల్లిలో టెక్స్​టైల్ పార్క్
author img

By

Published : Jul 15, 2021, 9:04 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలో మెగా రిటైల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.194.16 కోట్లతో పార్క్‌ ఏర్పాటుకు పరిశ్రమలశాఖ ఆమోదం లభించింది. మెస్సర్స్ క్యాపిటల్ బిజినెస్ పార్క్ సంస్థ ఈ టెక్స్​టైల్ పార్క్​ను ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థకు రాయితీలను ప్రకటించిన ప్రభుత్వం.. వంద శాతం స్టాంప్‌ డ్యూటీని మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 900 రిటైల్‌ జౌళి దుకాణాలు, జౌళి పార్క్ ఔట్‌లెట్లు ఉండేలా పార్క్‌ నిర్మాణం చేపట్టనున్నారు. దీని ద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి:

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై... రేపు గెజిట్‌ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.