రాష్ట్రంలో గౌడ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే బాధ్యత తమదేనని ఎంపీ భరత్ రామ్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గౌడ్ మహా సభ నిర్వహించారు. గౌడ సంఘాల నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, జోగి రమేష్, ఎంపీ భరత్ రామ్ హాజరయ్యారు.
గౌడ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయిస్తాం: ఎమ్మెల్యే జోగి - తెనాలిలో గౌడ సంఘాలు
గౌడ సంఘాల నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించారు. ఎమ్మెల్యేలు జోగి రమేష్, అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. గౌడ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు.
gouds-comunity-oath-taking-event-in-guntur-tenali
రాష్ట్రంలో గౌడ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే బాధ్యత తమదేనని ఎంపీ భరత్ రామ్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గౌడ్ మహా సభ నిర్వహించారు. గౌడ సంఘాల నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, జోగి రమేష్, ఎంపీ భరత్ రామ్ హాజరయ్యారు.
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3
Body:రాష్ట్రంలో గౌడ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే బాధ్యత తమదేనని రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ పెడన శాసనసభ్యులు జోగి రమేష్ గౌడ సంఘాల హామీ ఇచ్చారు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గౌడ్ మహా సభ నిర్వహించి నియోజకవర్గ గౌడ సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కలిసి నిర్వహించారు రాజమండ్రి ఎంపీ మాట్లాడుతూ కల్లు స్థానంలో నీ రా హెల్త్ డ్రింక్ తెస్తామన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం గౌడ కులస్తుల వాడుకొని వదిలేసిందని ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ 50 శాతం బిజీ బిసిలకు రాజకీయంగా సామాజికంగా పదవులు కేటాయించింది జగన్మోహన్రెడ్డిని జగనన్నకు అండగా నిలబడతామని అన్నారు
బైట్ మార్గాని భరత్ రామ్ రాజమండ్రి ఎంపీ
బైట్ జోగి రమేష్ పెడన శాసనసభ్యులు లు
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో గౌడ సంఘాల ప్రమాణ స్వీకార కార్యక్రమం

Last Updated : Oct 21, 2019, 5:18 PM IST