గుంటూరు జిల్లా తెనాలిలో నమూనాగా రెండు వార్డులోని రెడ్‌జోన్‌గా తీసుకొని వాలంటీర్స్ చేత నిత్యావసర సరుకులు వెజిటేబుల్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు.తెనాలి ప్రాంతంలో ఒక పాజిటివ్ కేసులు కూడా లేకపోయినా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులతో వాలంటరీ ఒక నమూనాగా తీసుకొని ప్రారంభించామని శివకుమార్ తెలిపారు. ఇదేవిధంగా పట్టణం అంతటా చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి మద్యం దొరక్క మిథనాల్ తాగి ముగ్గురు మృతి