ETV Bharat / state

వరంగల్​లో విదేశీ ముద్దుగుమ్మల ముచ్చటైన రంగవళ్లులు

author img

By

Published : Jan 13, 2020, 11:17 PM IST

ఓరుగల్లులో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న విదేశీయులు ముచ్చటైన రంగవళ్లులు తీర్చిదిద్దారు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి, సంక్రాంతి పాటలు పాడి అలరించారు. గంగిరెద్దు విన్యాసాలు చూసి ఆశ్చర్యపోయారు. వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేటలోని బాలవికాస్​ కేంద్రంలో... తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించిన ఈ ఉత్సవాలు తమలో జోష్​ నింపాయని విదేశీయులు అన్నారు. అరిసెలు, సకినాలు, గారెలు వంటి పిండి వంటలు రుచి చూసి మైమరిచిపోయారు.

వరంగల్​లో విదేశీ ముద్దుగుమ్మల ముచ్చటైన రంగవళ్లులు
వరంగల్​లో విదేశీ ముద్దుగుమ్మల ముచ్చటైన రంగవళ్లులు
ఓరుగల్లులో విదేశీ ముద్దుగుమ్మల ముచ్చటైన రంగవళ్లులు

.

ఓరుగల్లులో విదేశీ ముద్దుగుమ్మల ముచ్చటైన రంగవళ్లులు

.

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.