AP CS Neerabh Kumar Prasad Review: ఏపీలో ప్రస్తుతం అమలవుతోన్న పథకాలను వేగవంతం చేయాలని, అదే విధంగా కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని అధికారులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్‌పై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 1 October 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Tue Oct 01 2024- పథకాలను వేగవంతం చేయండి - కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టండి: సీఎస్ - AP CS Neerabh Kumar Prasad Review
By Andhra Pradesh Live News Desk
Published : Oct 1, 2024, 7:00 AM IST
|Updated : Oct 1, 2024, 10:45 PM IST
పథకాలను వేగవంతం చేయండి - కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టండి: సీఎస్ - AP CS Neerabh Kumar Prasad Review
వరద సాయం - రాష్ట్రానికి రూ.1,036 కోట్లు ఇచ్చిన కేంద్రం - Central Govt Flood Relief to AP
Central Government Flood Relief to AP: ఏపీకి వరద సాయాన్ని కేంద్రం ప్రకటించింది. రూ.1,036 కోట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులు ప్రకటించిన కేంద్రం, రాష్ట్ర విపత్తు నిధికి ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి కేంద్ర వాటా నిధులు విడుదల చేసింది. | Read More
కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త - త్వరలో నిలిచిపోయిన నియామకాల ప్రక్రియ - POLICE CONSTABLE RECRUITMENT 2024
Police Constable Recruitment in AP 2024: గతంలో అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నట్లు మంత్రి అనిత వెల్లడించారు. వేర్వేరు కారణాల వల్ల నిలిచిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో నియామక పరీక్షను ప్రారంభిస్తున్నామని ప్రకటించిన మంత్రి అనితకి మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. | Read More
మందుబాబులకు బ్యాడ్‌న్యూస్ - త్వరపడండి - bad news for DRUNKARDS
BAD NEWS FOR DRUNKARDS: మందుబాబులకు మరోసారి బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఏపీలో పలు చోట్ల మద్యం షాపులు మూసేసి కనిపిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు అక్టోబర్ 2 బుధవారం గాంధీ జయంతి కావడంతో మరింత కంగారు పడుతున్నారు. మద్యం షాపుల కోసం అన్వేషిస్తున్నారు. అయితే మరి షాపులు మూసివేయడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. | Read More
పెద్దిరెడ్డి స్వార్థానికి బలైన కదిరి రైతులు- అడుగంటిన చెర్లోపల్లి రిజర్వాయర్ - no Water in Cherlopalli Reservoir
Farmers Facing Problems due to Lack Of Water in Cherlopalli Reservoir : వైఎస్సార్సీపీ నేతల స్వార్థం వేల మంది రైతులకు శాపంగా మారింది. ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన జలాశయం అడుగంటి భూగర్భ జలాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెర్లోపల్లి జలాశయంలోని చివరి నీటిబొట్టు వరకు ఖాళీ చేసి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరలించుకుపోవడంతో కదిరి నియోజకవర్గ రైతులు ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. | Read More
చిక్కులు తొలగితే విలీనానికి మార్గం సుగమం - విశాఖ ఉక్కుపై సర్వత్రా ఆసక్తి - Visakha Steel Merger with SAIL
Controversy over Visakha Steel Plant Merger with SAIL: సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనంపై అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థికంగా ఉన్న చిక్కులు కొంతవరకు తగ్గించుకొని స్టీల్ మంత్రిత్వశాఖ నుంచి ఆమోదం పొందగలిగితే విలీనానికి మార్గం సుగమమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే సమయంలో కార్మికులను అశాంతికి గురికానివ్వకుండా ఉంటేనే పని సానుకూలమవుతుందని అంచనా. | Read More
ఏపీలో చకచకా సాగుతున్న పింఛన్ల పంపిణీ - 95.20 శాతం పూర్తి - October Month Pension Distribution
October Month Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీ 95.20 శాతం మేర పూర్తయింది. సచివాలయ సిబ్బంది తెల్లవారుజాము నుంచే పింఛన్లు అందించడం ప్రారంభించారు. 64.38 లక్షల మందికి గాను 61.29 లక్షల మందికి పంపిణీ చేశారు. | Read More
కల్తీ నెయ్యి ఘటనపై సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేశాం: ఏపీ డీజీపీ - DGP ON TIRUMALA LADDU ISSUE
AP DGP ON TIRUMALA LADDU ISSUE: తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై ఏపీ డీజీపీ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సిట్ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. | Read More
విద్యార్థులకు గుడ్‌న్యూస్ - దసరా సెలవులు ఆ రోజు నుంచే! - DUSSEHRA HOLIDAYS IN AP
Dussehra Holidays 2024: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకో ఇప్పుడు చూద్దాం... | Read More
సైకిల్ తొక్కుతూ - క్యూబ్ కలుపుతూ - గిన్నిస్ రికార్డు సాధించిన నెల్లూరు కుర్రాడు - Nellore Boy Nayan Guinness Record
Nayan Maurya Excelling in Rubiks Cube : సరదాగా స్నేహితులు ఆడుతుంటే చూసి రూబిక్స్ క్యూబ్‌పై ఇష్టం పెంచుకున్నాడా కుర్రాడు. ఆ ఆటనే హాబీగా ఎంచుకుని సాధన చేశాడు. చదువుల్లో రాణిస్తూనే రూబిక్స్ పజిల్స్ పరిష్కరించి పతకాలు పట్టేశాడు. దీనిలో వైవిధ్యం కనబరిచి గిన్నిస్ రికార్డుపై గురిపెట్టాడు. సైకిల్ తొక్కుతూ అతితక్కువ సమయంలోనే రూబిక్స్ క్యూబ్ పజిల్స్ పూర్తి చేసాడు. చివరకు అనుకున్న గిన్నిస్ రికార్డు సాధించాడు. మరి ఆ తెలుగింటి కుర్రాడు ఎవరో మనమూ తెలుసుకుందామా. | Read More
చైల్డ్ పోర్నోగ్రఫీ వ్యాప్తిపై పోలీసుల నిఘా - ఆ వీడియోలు చూస్తే అరెస్టే! - Pocso Cases in AP
Pocso Cases in Telugu States : చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసి చూసినా, వ్యాప్తి చేసినా ఇక జైల్లో ఊచలు లెక్కపెట్టాడానికి సిద్ధంగా ఉండాల్సిందే. సాంకేతిక ఆధారాలతో పోలీసులు కనిపెడుతున్నారు. చిన్నారుల అశ్లీల దృశ్యాలు చూసినా, సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపినా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష విధించనున్నారు. | Read More
దసరా వచ్చిందంటే దొంగలకు పండగే! - తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్ - HOME SAFETY MEASURES BY POLICE
Home Safety Tips for Dussehra by police : తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో చాలా మంది తమ ఫ్యామిలీలతో నగరం నుంచి స్వగ్రామాలకు ప్రయాణమవుతుంటారు. దీనినే ఆసరాగా తీసుకుని కొంతమంది దొంగలు రెచ్చిపోతుంటారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దోపిడీల పర్వం సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు చోరీల నివారణకు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. | Read More
పల్లె పరవశించేలా కొత్త రోడ్లు - పాతవాటి మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం - NDA Govt Decision for New Roads
NDA Government Decision for New Roads and Repairs in Nellore District : గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారులు అడుగుకో గుంత, గజానికో గొయ్యితో అధ్వానంగా మారిపోయాయి. ఇక పల్లెల్లో రోడ్లు ప్రజలకు ప్రాణ సంకటంగా తయారయ్యాయి. కొత్త రోడ్లు, మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని కూటమి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. | Read More
'ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇచ్చేద్దాం - ప్రమాదాన్ని ఆరికడదాం' - సత్ఫలితాలిస్తున్న కలెక్టర్ నిర్ణయం - E Waste Recycling in AP
E-Waste Recycling in AP : ఎలక్ట్రానిక్ యుగంలో పలు నూతన ఆవిష్కరణలు నిత్యకృత్యమయ్యాయి. తద్వారా ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం పెరగడం వల్ల వాటి వ్యర్థాలూ ఎక్కువై జనజీవనానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రథమంగా కృష్ణా జిల్లాలో వీటి సేకరణకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా జిల్లాలో 11 టన్నులకుపైగా ఈ-వ్యర్థాలు రీసైక్లింగ్‌కు రావడం విశేషం. | Read More
సైబర్ క్రైం బారిన పడ్డారా? - ఆలస్యం చేస్తే మొదటికే మోసం - పోలీసులు ఏం చెప్తున్నారంటే! - CYBER CRIMES rcoverie percentage
Police Recovering Less Amount in Cybercrime: తెలుగు రాష్ట్రాల్లోనూ సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లాభాల ఆశచూపుతూ సైబర్ మోసగాళ్లు భారీగా దండుకుంటున్నారు. సైబర్ నేరాల్లో పోలీసులు అతి కష్టం మీద ఎంతో కొంత రికవరీ చేస్తున్నారు. అయితే, బాధితులు సకాలంలో ఫిర్యాదు చేయకపోవడం రికవరీపై ప్రభావం చూపుతోందని పోలీసులు పేర్కొంటున్నారు. | Read More
అమ్మానాన్నకు మళ్లీ పెళ్లి - ఇంటికి చేరిన ఆ చిన్నారి - Parents Remarried for Baby
A Couple Married Again in Prakasam District : ఆ జంట మళ్లీ పెళ్లి చేసుకుంది. అదేెంటి మళ్లీ రెండోసారి వివాహం ఏంటని అనుకుంటున్నారా? ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. మరి అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. | Read More
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - స్కాన్ చేసి మీ వాహనాన్ని పార్క్ చేయండి - Tirumala Srivari Brahmotsavam
TTD Arrangements For Parking Of Vehicles: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడసేవ నాడు అక్టోబరు 8వ తేదీన ప్రైవేటు వాహనాలను అధికారులు కొండపైకి అనుమతించడం లేదు. పార్కింగ్ ప్రదేశాల వివరాలు, వాటికి చేరుకునే మార్గాల వివరాలతో రుయా, గరుడ కూడలి, బాలాజీ లింకు బస్టాండ్ వద్ద టీటీడీ క్యూఆర్ కోడ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. | Read More
వైఎస్సార్సీపీ నేతల, ప్రభుత్వాధికారి ఇళ్లలో పని చేసేందుకు అడ్డగోలుగా నియామకాలు - Works in Govt Employees House
Govt Employees Works in YSRCP Leaders House?: అప్పటి అధికార పార్టీ నాయకులు చెప్పారంటూ జిల్లా యంత్రాంగం నిబంధనలు ఉల్లంఘించింది. ఏదైనా శాఖలో పరిపాలనా పరంగా అవసరమైతేనే ఉద్యోగులను తాత్కాలిక పద్ధతిపై తీసుకోవాలనే విషయాన్ని విస్మరించింది. మార్గదర్శకాలకు భిన్నంగా ఇష్టారీతిన నియామకాలు చేపట్టింది. చేసేందుకు పని లేకపోవడంతో వీరిలో పలువురు అధికారుల, వైఎస్సార్సీపీ నేతల సేవల్లో తరిస్తున్నారు. వారి ఇళ్లలో పనులు చేస్తున్నారు. జీతాలు మాత్రం ప్రభుత్వ శాఖల నుంచి పొందుతూ వస్తున్నారు. ఈ వ్యవహారం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. | Read More
విద్యుత్ సంస్థల్లో నూతన సర్కిళ్లు - నేటి నుంచే కార్యకలాపాలు - New Electricity Circles in AP
AP New Discoms Circles : ఏపీలో నేటి నుంచి విద్యుత్ శాఖలో కొత్త సర్కిళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సిబ్బందిని సర్దుబాటు చేస్తూ సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు. | Read More
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవ శోభ - శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు - Dasara Arrangements in Vijayawada
Dasara Sharan Navaratri Celebrations 2024 : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లను అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఉత్సవాల్లో భక్తుల ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. | Read More
కారు స్టీరింగ్ తిప్పేస్తున్న మహిళలు - డ్రైవింగ్‌లో శిక్షణకు ఆసక్తి - woman driveing in visakha
Woman Interested in Car Driving in Visakha : బజారుకు వెళ్లి కూరగాయలు తేవడం. పిల్లలను పాఠశాలలో దిగబెట్టడం. ఉద్యోగానికి వెళ్లడం. ఇలా పలు పనులు మహిళలే స్వయంగా చేసుకుంటున్నారు. వాటికి ప్రజా రవాణాపై ఆధారపడితే కష్టమే. నేటి కాలంలో డ్రైవింగ్ కూడా నిత్య అవసరంగా మారింది. అధిక శాతం గృహిణులు వాహనాలు నడపడం నేర్చుకుంటున్నారని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. బైక్‌లే కాదు. వంట గదిలో గరిటె తిప్పినంత సులువుగా కారు స్టీరింగ్ తిప్పేస్తున్నారు. లైసెన్సులు పొంది తమ సత్తా చాటుతున్నారు. | Read More
మందుబాబుల ఆరోగ్యానికి గ్యారెంటీ - జే బ్రాండ్‌కు బై బై - ఇక ప్రైవేటు మద్యం అమ్మకాలు - New Liquor Policy 2024 in AP
New Liquor Policy 2024 in AP: ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని మంగళవారం నుంచి అమలు చేయనుంది. సర్కారీ వారి మందు దుకాణాల్లో అమ్మకాలకు సోమవారంతో తెరపడింది. వైఎస్సార్సీపీ పాలనలో నూతన విధానం తీసుకొచ్చి ప్రభుత్వ దుకాణాలు తెరిచింది. జె-బ్రాండ్ల పేరుతో నాసిరకం అమ్మకాలు చేపట్టింది. ప్రతిపక్షాలు, మందుబాబులు గగ్గోలు పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు, మద్యం ధరలు, నాణ్యతపై అధ్యయనం చేసి నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. | Read More
'అక్టోబర్ 4 లోగా అర్హులందరికీ వరద సాయం - సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించండి' - CM Review on Flood Relief
CM Chandrababu Review on Distribution of Compensation to Flood Victims :వరద బాధితులకు సాయంలో సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అక్టోబర్ 4 నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని సృష్టం చేశారు. బాధితులు ఎవరూ అసంతృత్తితో ఉండటానికి వీల్లేదని అధికారులతో సీఎం పేర్కొన్నారు. | Read More
తిరుమలలో మూడోరోజు సిట్ విచారణ - నెయ్యి కల్తీ జరిగితే గుర్తించే పరీక్షలకు పరికరాలు ఉన్నాయా? - SIT Inquiry Adulteration Ghee Case
Adulteration Ghee Case in Tirumala : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వేగం పెంచింది. రెండు రోజుల పాటు తిరుపతిలో వరుస సమావేశాలు నిర్వహించిన సిట్ అధికారులు మూడో రోజు క్షేత్రస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి లడ్డూ పోటు, గిడ్డంగులు, ప్రయోగశాలల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో పాటు నెయ్యి నమూనా సేకరణ, నాణ్యత పరీక్షల అంశాలపై సిబ్బందిని విచారించారు. | Read More
అమల్లోకి నూతన మద్యం విధానం - నేటి నుంచి కొత్త దుకాణాల దరఖాస్తుల స్వీకరణ - Applications For New Liquor Shops
Applications For New Liquor Shops In AP: రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 12 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుండటంతో నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా ఖరారు చేయనుండగా 12 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలు వెలవనున్నాయి. | Read More
ఆన్లైన్ నేరాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం వ్యూహాలు - ఇకపై జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ - Cyber Crime Police Station in AP
Cyber Crime Police Station in AP : రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. కంటికి కనిపించకుండా సొత్తును దోచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో మోసాలకు తెగబడుతూ వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ తరహా నేరాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే వీటికి చెక్పెట్టెలా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా 24 సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. | Read More
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం - చిన్న పిల్లలతో సహా ఐదుగురు మృతి - Road Accident in Adilabad District
Road Accident in Adilabad District : తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గుడిహత్నూర్ వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తాపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. | Read More