ETV Bharat / state

జలమయమైన అమరావతి అమరేశ్వరాలయం - guntur

పులిచింతల ప్రాజెక్టు వరద ప్రవాహంతో గుంటూరులోని అమరావతి అమరేశ్వరాలయ ప్రాంగణం జలమయమైంది. దేవాలయ ప్రాంత పరిసర ప్రజలందరు పడవలతోనే రాకపోకలు సాగిస్తున్నారు.

జలమయమైన అమరేశ్వరాలయం
author img

By

Published : Aug 16, 2019, 7:28 PM IST

జలమయమైన అమరేశ్వరాలయం

పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తోన్న వరద ప్రవాహంతో గుంటూరులోని అమరావతి అమరేశ్వరాలయ ప్రాంగణం జలమయమైంది. అమరావతి ఆలయ పరిసరరాలు, పిండప్రధాన షెడ్లు, ఇటీవల రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన లేజర్ షో పరికరాలు నీటమునిగాయి. ఆలయానికి సమీపంలోని పుష్కర ఘాట్లు, లోతట్టు ప్రాంతాలు, నివాస గృహాలు కూడా నీటిలో మునిగిపోయాయి. వరదలతో పడవలపైనే కృష్ణా జిల్లాలోని చందర్లపాడు, వీరలంక నుంచి అమరావతికి రాకపోకలు సాగిస్తూ, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానిక ప్రజలు.

ఇదీ చూడండి:స్వేచ్ఛా, స్వచ్ఛతా భారతావని కోసం విద్యార్థులు

Intro:AP_RJY_56_16_TDP_NIRASANA_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

ప్రభుత్వం అన్న క్యాంటీన్ ను మూసివేయడం పై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం లోని రావులపాలెం పంచాయతీ వద్ద తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు

Body:కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, తెదేపా సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు నియోజకవర్గంలోని రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట మండలం చెందిన తేదేపా శ్రేణులు పంచాయతీ వద్ద అ ధర్నాలో కూర్చున్నారు

Conclusion:ఈ సందర్భంగా బండారు సత్యానందం మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రెండు వందల మూడు చోట్ల అన్నా క్యాంటీన్ మూసివేయడం వల్ల మూడు పూటలా భోజన చేసే పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు అన్నా క్యాంటీన్ మూసుకొని దారుణమని ప్రభుత్వం ఇప్పటి కూడా వీటిపై సరైన సమాధానం చెప్పడం లేదన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం ఉపయోగిస్తారని అనుకున్నాం కానీ గత ప్రభుత్వం చేపట్టిన పనులను రద్దు చేయడమే పనిగా పరిపాలిస్తున్నారు

For All Latest Updates

TAGGED:

guntur
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.