ETV Bharat / state

చిలకలూరిపేటలో మొదటి కరోనా పాజిటివ్​ కేసు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ వైద్యురాలికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

first covid case in guntur dst chilaklooripeta
చిలకలూరిపేటలో మొదటి కరోనా పాజిటీవ్​ కేసు
author img

By

Published : Apr 22, 2020, 8:24 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ వైద్యురాలికి పాజిటివ్ ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుండగా.. కరోనా పాజిటివ్​ రోగులకు సేవలందించడం వల్ల వైరస్​ సోకినట్లు తెలిపారు. ఈ క్రమంలో వైద్యురాలు నివసించే ప్రాంతంలో రెడ్​ అలర్ట్​ ప్రకటించారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

ఇదీ చూడండి..

కేంద్రం ఆరోపణలు అవాస్తవం: బంగాల్​ సర్కార్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.