బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం - పిడుగురాళ్ల బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం వార్తలు
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని జానపాడు వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 5లక్షల రూపాయలు విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమైనట్టు అధికారులు తెలిపారు.