గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని రెండవ వార్డ్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో రెండు పూరిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఓ ఇంటి వద్ద ఉన్న కారు కూడా అగ్నిప్రమాదంలో కొంత మేర కాలిపోయింది. అందరూ నిద్రపోతున్న సమయంలో ఘటన జరగడంతో...ఉలిక్కిపడ్డ స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండ అదుపుచేశారు. ప్రమాదంలో సుమారు 6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగుంటుందని అధికారులు తెలిపారు.
రేపల్లెలో అగ్నిప్రమాదం- రెండు పూరిల్లు దగ్ధం - రేపల్లెలో అగ్నిప్రమాదం
గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు పూరిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
![రేపల్లెలో అగ్నిప్రమాదం- రెండు పూరిల్లు దగ్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4363559-thumbnail-3x2-fire.jpg?imwidth=3840)
గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని రెండవ వార్డ్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో రెండు పూరిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఓ ఇంటి వద్ద ఉన్న కారు కూడా అగ్నిప్రమాదంలో కొంత మేర కాలిపోయింది. అందరూ నిద్రపోతున్న సమయంలో ఘటన జరగడంతో...ఉలిక్కిపడ్డ స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండ అదుపుచేశారు. ప్రమాదంలో సుమారు 6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగుంటుందని అధికారులు తెలిపారు.
Body:యాంకర్ వాయిస్ : పేద పిల్లలను కొట్టి ఆ సొమ్ముతో సోకులు చేసుకుంటున్న ఓ వార్డెన్ పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది ఈమేరకు ఎసిబి అధికారులు జరిపిన దాడిలో లో అవినీతి అవకతవకలు వెలుగులోకి వచ్చాయి ఈ ఉదంతం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరు బి సి బాలుర వసతి గృహంలో లో శుక్రవారం చోటుచేసుకుంది దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి ఈ వసతి గృహ వార్డెన్ సురేష్ బాబు నెల్లూరులో కాపురం ఉంటూ వసతి కార్యాలయానికి అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టేవాడు కాదు రికార్డుల్లో మొత్తం 84 మంది విద్యార్థులు ఉంటే అందరూ వచ్చి తిని వెళ్లినట్టు మాత్రం హాజరు పట్టికలో ప్రతినిత్యం నమోదవుతోంది గ్రామంలో ఉండేవారు వారికి బుద్ధి పుట్టినప్పుడు వచ్చే 15 మంది పిల్లల వరకు ఉదయం టిఫిన్ చేసి వెళ్లేవారు ఈ తంతును గమనించిన గ్రామస్తులు అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకోకపోవడంతో ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న ఎసిబి అధికారులు హాస్టల్ పై దాడులు చేయగా కనీసం ఒక్క పిల్లోడు కూడా వసతి గృహంలో లేడు హాజరు పట్టికలో మాత్రం 84 మంది అల్పాహారం తిని వెళ్లినట్టు ఉంది హాస్టల్ లో ఉండాల్సిన సరుకులు ఒక్కటి కూడా లేవు కేవలం కొద్దిపాటి బియ్యం మాత్రమే దర్శనమిస్తున్నాయి విద్యార్థులకు ఇవ్వాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వలేదంటూ విద్యార్థులు వాపోతున్నారు ఈ విషయమై సురేష్ బాబుని ఏసీబీ అధికారులు ఫోన్ లో సంప్రదించగా అతను నెల్లూరు లో ఉన్నారని ఫోన్ స్విచాఫ్ చేసుకొని ఉడాయించాడు కానీ విద్యార్థులు మాత్రం ఇక్కడ వసతులు లు కల్పిస్తే నిత్యం హాస్టల్లో ఉండేందుకు సుమారు వందల సంఖ్యలో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు అధికారులు ఇకనైనా స్పందించి హాస్టల్ మరమ్మతులు చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు మరియు గ్రామస్తులు కోరుకుంటున్నారు
Conclusion:బైట్ 1 సురేష్ గ్రామస్తుడు 2 రాకేష్ విద్యార్థి 3 సురేంద్ర విద్యార్థి 4 శ్రీదేవి ఏ బి సి డబ్ల్యూ ఓ అధికారి 5 దేవానంద్ ఏసీబీ డీఎస్పీ నెల్లూర్ కిట్టు నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు