ETV Bharat / state

హోటల్ వంటగదిలో అగ్ని ప్రమాదం... సిబ్బంది సురక్షితం - guntur crime news

గుంటూరులోని ఓ హోటల్​లో అగ్నిప్రమాదం జరిగింది. వంటగదిలో సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం కలగలేదు.

fire accident in a hotel kitchen at guntur bradipeta
హోటల్ వంటగదిలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Feb 13, 2021, 4:28 AM IST

గుంటూరు బ్రాడీపేటలోని ఓ హోటల్‌లోని వంట గదిలో సిబ్బంది పనిచేస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరాగాయి. అప్రమత్తమైన సిబ్బంది... గదిలోని సిలిండర్లను బయటకు తరలించి, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం కలగకపోవటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇదీచదవండి.

మత మార్పిడి జరిగాక ఎస్సీ సీట్లలో పోటీ సరికాదు: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.