గుంటూరు జిల్లా నరసరావుపేటలో 150 కిలోల కల్తీ నెయ్యిని జిల్లా ఆహార భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నెల్లూరులో పట్టుబడిన కల్తీ నెయ్యి ప్యాకెట్లపై నరసరావుపేట చిరునామా ఉన్న కారణంగా.. ఉన్నతాధికారుల సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. పట్టణంలోని రామిరెడ్డిపేటకు చెందిన హరిశ్రీనివాస్ అలియాస్ కలకత్తా శ్రీను అనే వ్యక్తి అతని ఇంటివద్ద ఆవునెయ్యి, సాధారణ నెయ్యిని తయారు చేసి సుధా ఆవునెయ్యి ప్యాకెట్లను ప్రభుత్వ అనుమతి లేకుండా వివిధ ప్రాంతాలకు పంపుతూ వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన 150 కిలోల నెయ్యిని సీజ్ చేసి రెండు ప్యాకెట్లను కల్తీ నిర్ధారణ కోసం హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. నెయ్యి కల్తీగా నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
నరసరావుపేటలో 150 కిలోల కల్తీ నెయ్యి పట్టివేత - hyderabad
అధికారుల దాడుల్లో 150 కిలోల కల్తీ నెయ్యి పట్టుబడింది. నరసారావుపేటలో బయటపడిన ఈ నెయ్యి నమూనాలను.. పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో 150 కిలోల కల్తీ నెయ్యిని జిల్లా ఆహార భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నెల్లూరులో పట్టుబడిన కల్తీ నెయ్యి ప్యాకెట్లపై నరసరావుపేట చిరునామా ఉన్న కారణంగా.. ఉన్నతాధికారుల సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. పట్టణంలోని రామిరెడ్డిపేటకు చెందిన హరిశ్రీనివాస్ అలియాస్ కలకత్తా శ్రీను అనే వ్యక్తి అతని ఇంటివద్ద ఆవునెయ్యి, సాధారణ నెయ్యిని తయారు చేసి సుధా ఆవునెయ్యి ప్యాకెట్లను ప్రభుత్వ అనుమతి లేకుండా వివిధ ప్రాంతాలకు పంపుతూ వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన 150 కిలోల నెయ్యిని సీజ్ చేసి రెండు ప్యాకెట్లను కల్తీ నిర్ధారణ కోసం హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. నెయ్యి కల్తీగా నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాల్టీలో రెండోసారి ఎన్నికైన వైకాపా ఎమ్మెల్యే గౌతం రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇప్పటివరకు జరిగిన పనులు అభివృద్ధి ముసుగులో తీవ్ర అవినీతి జరిగిందని అన్నారు 2014 సంవత్సరం లో కూడా ప్రతిపక్షాలు ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఏ రోజు కూడా ఈ టిడిపి ప్రభుత్వం సమీక్ష సమావేశాలకు పిలిచి పాపాన పోలేదని ఎద్దేవా చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఇ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇ ప్రజలకు మంచి పరిపాలన అందించబోతున్నారని రాబోయే రోజుల్లో లో మనము కూడా మున్సిపాల్టీ ప్రజలకు మంచి పరిపాలన చేద్దామని సూచించారు ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనుల మీద అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రత్యేకంగా గా తాగునీరు ప్రజలకు చేరుతుందా లేదా అని అధికారులతో చర్చించారు
Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు