ETV Bharat / state

నరసరావుపేటలో ఘనంగా కోడెల జయంతి

author img

By

Published : May 2, 2021, 1:47 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తెదేపా కార్యాలయంలో.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట అభివృద్థికి కోడెల ఎంతో కృషి చేశారని నేతలు గుర్తు చేసుకున్నారు.

kodela birthday anniversary
ఘనంగా కోడెల జయంతి వేడుకలు

గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా కార్యాలయంలో మాజీ శాసనసభ స్పీకర్.. దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు 74వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్ చదలవాడ అరవింద ఆధ్వర్యంలో.. నేతలు, కార్యకర్తలు కోడెలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ.. స్పీకర్​గా, ప్రజల నేతగా కోడెల ప్రజలకు ఎన్నో సేవలందించారన్నారు. నరసరావుపేట అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు.

ఇదీ చదవండి: ఆత్మకూరులో కొవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చక్రధర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.