తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఉదారత చాటుకున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతి గ్రామానికి చెందిన వరగాని బాబురావు గాయపడ్డాడు. గుంటూరు నుంచి అటుగా వెళ్తున్న తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మానవతా దృక్పథంతో 108 కి ఫోన్ చేసి క్షతగాత్రుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.
ఇదీ చదవండి: