తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ ఇంటి ఎదుట.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గతంలో కంప్యూటర్ ఉపాధ్యాయులుగా పనిచేసిన సిబ్బంది.. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం నివాస సమీపంలోని భరతమాత విగ్రహం వద్ద నినాదాలు చేశారు. నిషేధిత ప్రాంతంలో ఆందోళనకు దిగారంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని అక్కడినుంచి తరలించారు.
అన్యాయం చేయకండి.. విధుల్లోకి తీసుకోండి! - computer teachers
గతంలో కంప్యూటర్ టీచర్లుగా పనిచేసిన సిబ్బంది.. మరోసారి తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని సీఎం ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.
protest
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ ఇంటి ఎదుట.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గతంలో కంప్యూటర్ ఉపాధ్యాయులుగా పనిచేసిన సిబ్బంది.. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం నివాస సమీపంలోని భరతమాత విగ్రహం వద్ద నినాదాలు చేశారు. నిషేధిత ప్రాంతంలో ఆందోళనకు దిగారంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని అక్కడినుంచి తరలించారు.
Intro:
Body:Ap-tpt-76-11-Boru leni vooru-Avb-Ap10102
మూడు దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంత వాసులు కరువు కోరల్లో చిక్కి కష్టాల జీవనయానం చేస్తున్నారు. తీవ్రమైన నీటి కరువు నెలకొంది. లక్షల హెక్టార్లలో భూములు బీడు గా మారాయి. వలసలు పోతేనే జీవించగలమన్న నిర్ణయంలో ఈ ప్రాంత ప్రజానీకం ఉండిపోయింది పాతాళానికి చేరిన భూగర్భ జలాలను బయటకుతీసుకుని పంటలను కాపాడుకోవాలన్న ఆశతో బోర్ల మీద బోర్లు వేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి చీరని అప్పుల వేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి ప్రాంతంలో బోరు ఊసే లేని ఊరు ఒకటుంది. కారణం ఏదైనా ఈ గ్రామ ప్రజలు బోర్లు వేసే బాధ తప్పి బోర్ల కోసం అప్పులు చేసే అవకాశము లేకుండా పోయింది. ఫలితంగా ఆత్మహత్య లకు దూరంగా ఉన్న చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని పెద్దమండ్యం మండలం బండి అమ్మ దిగువపల్లి గ్రామ పరిధిలోని బండి వాండ్ల పల్లి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు పోతుంది. ఈ గ్రామానికి కి అనంతపురం కడప జిల్లాల సరిహద్దులు కూతవేటు దూరంలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన గ్రామం అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టిలో పడలేదు. ఎన్నికల వేళ ఓట్ల కోసం తప్ప ఈ గ్రామాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఈ గ్రామ వాసులు వాపోతున్నారు. మూడు ఫేసులో విద్యుత్ సదుపాయం లేక ఒక్క కుటుంబం కూడా వ్యవసాయ బోరు వేసుకోలేక పోయింది. తీవ్ర వర్షాభావంతో మెట్ట ప్రాంత భూములు సాగునీటి కొరత వలన మగాన్ని భూములు 300 ఎకరాల వరకు బీడుగా దర్శనమిస్తున్నాయి. ఈ గ్రామంలోని 35 కుటుంబాల రైతులు గొర్రెలు మేకలు పోషించుకునే జీవిస్తున్నారు. అడపాదడపా అధికారులు ఉపాధి హామీ పనులు కల్పించినా, నెలల తరబడి బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఈ గ్రామానికి అంతా చేరి ఒకే ఒక తాగునీటి బోరు ఉంది. అందులోనూ నీరు అడుగంటిపోయి బురదగా వస్తుందని తాగడానికి పనికి రావడం లేదని చెబుతున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన ట్యాంకర్ల నీరు ఈ గ్రామం వరకు రాలేదు. రహదారి సదుపాయం మూడు ఫేసులో విద్యుత్ వసతి, పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు మురుగునీటి కాలువలు లేవు. ఈ గ్రామ విద్యార్థులు కడప జిల్లాలోని పాఠశాలలకు వెళ్లి చదువుకోవడం కష్టంగా మారి చాలామంది బడికి దూరమయ్యారు. చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న ఈ గ్రామం ప్రజలు మండల కేంద్రం పెద్దమండెం రావడానికి అవస్థలు పడాల్సిందే, సరైన రవాణా సదుపాయం కూడా లేదు. ఎన్నికల సమయం లోనే కాక విగత కాలంలోనూ మా గ్రామాన్ని సందర్శించి అన్ని విధాలా అభివృద్ధి ఆదుకోవాలని ఈ గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Av_venkataRamanaReddy_gramasthudu
Av_pullareddy
Av_Ramireddy
Av_jayamma
R.sivareddy kit no 863 thol
8008574616
Conclusion: