ETV Bharat / state

Ippatam: ఇప్పటం గ్రామంలో వాస్తవ పరిస్థితులపై ఈటీవీ భారత్ రిపోర్ట్ - ETV Bharat on the actual situation in Ippatam

Ippatam villag: తాడేపల్లి, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇప్పటం గ్రామంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆక్రమణల తొలగింపు తీవ్ర వివాదాస్పదమైంది. అవసరం లేకుండానే 120 అడుగుల రోడ్డు వేస్తామంటూ అకస్మాత్తుగా ఓ సామాజిక వర్గం వారికి చెందిన ఇళ్లను తొలగించడం పట్ల స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం గ్రామంలోని తాజా పరిస్థితి ఈటీవీ భారత్​ ప్రతినిధి ధనుంజయ్​ మాటల్లో..

Ippatam news
ఈటీవీ భారత్
author img

By

Published : Nov 5, 2022, 7:02 PM IST

ఇప్పటం గ్రామంలో వాస్తవ పరిస్థితులపై ఈటీవీ భారత్ గ్రౌండ్ రిపోర్ట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.