Amit Arora in Delhi liquor case: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారివేత్త అమిత్ అరోరాను ఈడీ అధికారులు ఈరోజు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గుర్ని ఈడీ అధికారులు అరెస్టు చేయగా.. అరెస్టు చేసిన వారిలో శరత్‌చంద్రారెడ్డి, బినోయ్ బాబు ఉన్నారు.
ఇవీ చదవండి: