తెనాలి పురపాలక సంఘం నెలలో మూడు రోజుల పాటు ఐదు రకాల ఈ-వేస్ట్ సేకరిస్తుందని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ బాటిల్స్, సింథటిక్ వస్తువులు, గ్లాస్ వస్తువులు సేకరిస్తుందని వెల్లడించారు. వాటిన రీసైక్లింగ్‌కు పంపిస్తామని తెలిపారు. ప్రజలు దీన్ని ఉపయోగించుకుని... వారి దగ్గరున్న చెత్తను పురపాలక సంఘానికి అందించాలని తెలిపారు.
ఇదీ చదవండి