ETV Bharat / state

ఆత్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న గురజాల డీఎస్పీ

గుంటూరు జిల్లా ఆత్మకూరులో గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు పర్యటించారు. ఆత్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆయన... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.

author img

By

Published : Sep 14, 2019, 8:48 PM IST

గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు

గుంటూరు జిల్లా ఆత్మకూరులో గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు పర్యటించారు. పల్నాడులో సమస్యాత్మక గ్రామాలను పోలీసులు దత్తత తీసుకున్నారు. గురజాల డీఎస్పీ హరిబాబు దుర్గి మండలం ఆత్మకూరును దత్తత తీసుకున్నారు. జంగమేశ్వరపాడును మాచర్ల గ్రామీణ సీఐ భక్తవత్సలరెడ్డి, మాచవరం మండలం పిన్నెల్లిని పిడుగురాళ్ల గ్రామీణ సీఐ రత్తయ్య దత్తత తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పల్లెల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండీ... చిన్నారి విన్నపాన్ని సీరియస్​గా తీసుకోవాలి: చంద్రబాబు

బైట్= నర్రెడ్డి తులసి రెడ్డి రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.