ETV Bharat / state

ఆకలితో అలమటిస్తున్న పేదలు.. అండగా దాతలు - గుంటూరులో కరోనా కేసుల సంఖ్య

కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్​డౌన్ కొనసాగుతోంది. నిరుపేదలు పనులు దొరక్క ఆకలితో అల్లాడుతున్నారు. వీరికి ఆహారం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. పేదల ఆకలి తీరుస్తున్నారు.

downers helping
downers helping
author img

By

Published : Apr 30, 2020, 1:19 PM IST

గుంటూరులో ఎరువుల డీలర్ల సంఘం వారు.. పేద కుటుంబాలకు అన్నదానం చేస్తున్నారు. నిరాశ్రయుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉండేవారికి భోజనం అందజేస్తున్నారు. లాక్ డౌన్ ప్రారంభమైన నాటినుంచి ఈ కార్యక్రమం చేపట్టారు. రోజువారి కూలీలు పనులు లేక పస్తులుంటున్నారని.. వారికి తమవంతు సాయం చేసేందుకు ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

కరోనా మహమ్మారిని ఇంట్లోనే మడత పెట్టే వ్యూహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.