ETV Bharat / state

గుండెపోటు కాదు.. బలవన్మరణమే! - tdp

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి పాల్పడ్డట్టు వైద్యులు నిర్థరించారు. ఆయన గుండెపోటుతో మరణించారని తొలుత వార్తలు వచ్చాయి.

kodela shivaprasadarao
author img

By

Published : Sep 16, 2019, 1:38 PM IST

Updated : Sep 16, 2019, 2:32 PM IST

తెలుగుదేశం పార్టీ అగ్రనేత కోడెల శివప్రసాదరావు కన్నుమూత.. బలవన్మరణమే అని నిర్థరణ అయ్యింది. తొలుత.. ఆయన తీవ్ర గుండెపోటుతో చనిపోయారని వార్తలు వచ్చినా.. వైద్యులు పరీక్షించిన అనంతరం కోడెల బలవంతంగా ప్రాణం విడిచారన్న వార్త.. నిర్థరణకు వచ్చింది. హైదరాబాద్ లోని తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న కారణంగానే.. కోడెల ఇంతటి నిర్ణయానికి తెగించి ఉండవచ్చన్న అభిప్రాయం అనుచరుల్లో వ్యక్తమవుతోంది.

Intro:FILE NAME : AP_ONG_41_16_ROAD_ACCIDENT_SWAGRAMAMLO_VISHADAM_AV_AP10068_SD 
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)

యాంకర్ వాయిస్ : పశ్చిమగోదావరి జిల్లాలో సీతారామపురం వద్ద ఉదయం జరిగిన ప్రమాదంలో ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన వారు మృతిచెందారు... దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి... మృతురాలు యార్లగడ్డ సుధ (49) తన కుమార్తెను మీర్జాపురం గ్రామస్తుడు తో వివాహం జరిపించారు... ఈనేపథ్యంలో సుధ భర్త సంవత్సరం క్రితం ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గర్లో నే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.. తన భర్త సంవత్సరీకం కార్యక్రమం నిన్న మీర్జాపురం గ్రామం లో జరిపించారు.. కార్యక్రమం పూర్తయిన తరువాత ఈరోజు ఉదయం స్వగ్రామం వేటపాలెం కు బయలుదేరారు...ఈ క్రమంలో సీతారాంపురం దాటిన తరువాత వీరు ప్రయాణిస్తున్న ఆటోని సీతారాంపురం గ్రామానికి చెందిన ఎపి 09 సీఎస్ 4949 నెంబరు గల కారు ప్రయాణిస్తున్న ఆటోని బలంగా గా ఢీ కొట్టింది.. ఆటోలో ప్రయాణిస్తున్న యార్లగడ్డ సుధా(49 ) ఆమె కుమార్తె పరువు సాయి (24 ) సాయి కుమారుడు మనుమతి 3 సంవత్సరాలు ఘటనలో నే మృతి చెందారు... దీంతో మృతుల స్వగ్రామం వేటపాలెం లో విషాదఛాయలు అలుముకున్నాయి... ప్రమాదం జరిగిన సంగతి తెలియగానే బంధువులు పశ్చిమగోదావరి జిల్లాకు తరలి వెళ్లారు...Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Last Updated : Sep 16, 2019, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.