ETV Bharat / state

సీఎం జగన్​ను కలిసిన డైరెక్టర్​ ఆర్జీవీ.. ఆ అంశాలపై చర్చ..! - జగన్​ని కలిసిన​ ఆర్జీవీ

RGV MEET JAGAN : ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ.. ముఖ్యమంత్రి జగన్​ని కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, ఈ నేపథ్యంలో తీయబోయే సినిమాపై కీలక అంశాలు చర్చించినట్లు సమాచారం.

RGV MEET JAGAN
RGV MEET JAGAN
author img

By

Published : Oct 26, 2022, 4:42 PM IST

RGV MEET CM JAGAN : ముఖ్యమంత్రి జగన్‌ను.. సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. జగన్‌తో పలు కీలక అంశాలపై ఆర్జీవీ చర్చించినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలు, రాజకీయ నేపథ్యంలో తీయబోయే సినిమాపై చర్చించినట్లు తెలుస్తోంది. రామ్​గోపాల్​ వర్మ మీడియాకు కనిపించకుండా వచ్చి వెళ్లినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.