తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన పోలేరమ్మ భక్త భజన సమాజం కోటప్పకొండకు కాలి నడకన బయలుదేరారు. 25 మంది సభ్యుల బృందం ఈ యాత్ర చేపట్టారు. రాత్రి 12 గంటలకు దేవాలయానికి చేరతామని వారు తెలిపారు. భక్త సమాజం ఆద్యంతం హరినామ స్మరణతో వారి కాలినడకను కొనసాగించారు.
కోటప్పకొండకు... భక్తుల పాదయాత్ర - తొలి ఏకాదశి పర్వదినం
కోటప్పకొండ దేవాలయంలో త్రికోటేశ్వరుడిని దర్శించుకునేందుకు భజన సమాజం కాలి నడకన బయలుదేరి వెళ్లారు. తొలి ఏకాదశి సందర్భంగా ఈ యాత్ర చేపట్టారు.
'కాలినడకన కోటప్పకొండకు భక్తలు'
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన పోలేరమ్మ భక్త భజన సమాజం కోటప్పకొండకు కాలి నడకన బయలుదేరారు. 25 మంది సభ్యుల బృందం ఈ యాత్ర చేపట్టారు. రాత్రి 12 గంటలకు దేవాలయానికి చేరతామని వారు తెలిపారు. భక్త సమాజం ఆద్యంతం హరినామ స్మరణతో వారి కాలినడకను కొనసాగించారు.
Intro:AP_VJA_48_10_STUDENT_MISSING_PARNTS_APPAGINTHA_AVB_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా.. గుడివాడ. ..నాగసింహాద్రి...పొన్...9394450288... చదువుకోవడం ఇష్టములేక 2 నెలల క్రితం విజయవాడ నుండి పారిపోయిన ఎనిమిదో తరగతి విద్యార్థి విశాఖ్. అదృశ్యం కేసు చేదించిన పోలీసులు ..కృష్ణాజిల్లా విజయవాడలో నివాసముంటున్న మద్దాలి పుష్ప కుమారుడైన విశాఖ్. విజయవాడలో ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు అతనికి చదువుకోవడం ఇష్టంలేక .గుడివాడ ధనియాల పేట లో ఉంటున్నా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళతానని ఇంటిలో చెప్పి అదృశ్యమయ్యాడు. దీంతో తల్లి పుష్ప పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడు మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో గుర్రాలు యజమాని వద్ద కూలీ పనులు చేస్తుండగా. పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.....బైట్... రమణ..గుడివాడ రెండోవ పట్టణ పోలీసు స్టేషన్. సిఐ
Body:ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కేసు ను చేదించిన గుడివాడ పోలీసులు
Conclusion:తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
Body:ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కేసు ను చేదించిన గుడివాడ పోలీసులు
Conclusion:తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు