ఇవి కూడా చదవండి:గల్లా సమక్షంలో తేదేపాలోకి వైకాపా మహిళలు
'చంద్రబాబు మళ్లీ వస్తేనే.. మరింత అభివృద్ధి!' - తెలుగుదేశం అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
గుంటూరు తూర్పు నియోజకవర్గం తెదేపా అభ్యర్థి నసీర్ అహ్మద్...రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశానికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గం తెదేపా అభ్యర్థి నసీర్ అహ్మద్
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశానికి ఓటు వేయాలని తెదేపా అభ్యర్థి నసీర్ అహ్మద్ ప్రజలను కోరారు. ఎన్నికల్లో గెలిస్తే గుంటూరు నగరాన్ని సుందరవనంగా మారుస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ చంద్రబాబు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందని నజీర్ అహ్మద్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:గల్లా సమక్షంలో తేదేపాలోకి వైకాపా మహిళలు
Intro:యాంకర్ వాయిస్
కోనసీమ అభివృద్ధికి తన తండ్రి దివంగత మాజీ లోక్ సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని ఆయన కుమారుడు అమలాపురం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురి అన్నారు పి గన్నవరం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి e నేలపూడి స్టాలిన్ బాబుతో కలిసి ఇ ఆయన పి గన్నవరం నియోజకవర్గంలోని ముంగండ ముంగండ పాలెం k ముంజువరం ఆర్ ఏనుగుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Body:తెలుగుదేశం
Conclusion:ఎన్నికల ప్రచారం