ETV Bharat / state

ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ వార్షికోత్సవం

author img

By

Published : Sep 14, 2019, 5:38 PM IST

అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన నాటక పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉపసభాపతి కోనరఘపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అక్కినేని నాగేశ్వరావు కళాపరిషత్
అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ 25వ వార్షికోత్సవం

అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ 25వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 4 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఉప శాసన సభాపతి కొన రఘుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటక పోటీలలో విజేతలుగా నిలిచిన కళాకారులకు బహుమతులు, ఆర్థిక సాయం అందించారు. అనంతరం విజేతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, పలువురు కళాకారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి

వైరల్​: అర్ధరాత్రి మృగరాజుల నగర విహారం

Intro:AP_ONG_81_14_MUGGURI_PATASHAALA_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.
సాయికుమార్.... ఈ జే ఎస్

యాంకర్: ప్రభుత్వ బడుల్లో ఈ ఏడాది ప్రవేశాలు ఊపందుకున్నాయని అధికారులు ప్రచారం చేసి హడావుడి చేశారు. కానీ క్షేత్రం లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బడేఖాన్ పేట లోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులు అక్షరాల ముగ్గురే.....అదేంటి నలుగురు ఉన్నారు కదా ముగ్గురు అంటున్నారేంటి అనుకుంటున్నారా...వారిలో ఒక చిన్నారి సమీపం లోని అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారి. ఇదొదో మారుమూల ప్రాంతానికి చెందిన గ్రామం అసలే కాదు మార్కాపురం డివిజన్ కేంద్రానికి పది కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. ఇక్కడ మొత్తం 6 మంది విద్యార్థులు ఉండగా వారిలో ముగ్గురు గైర్హాజయ్యారని ఉపాధ్యాయురాలు సంధ్యారాణి తెలిపింది.

Body:ముగ్గురు విద్యార్థులున్న బడి.

Conclusion:8008019243.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.