ETV Bharat / state

మంచినీటి చెరువులో మెుసలి.. భయాందోళనలో ప్రజలు - crocodile

మెుసలిని మామూలుగా జూలో చూస్తేనే భయమేస్తుంది.. అలాంటిది రోజూ ఉపయోగించే మంచినీటి చెరువులో కనిపిస్తే ఏం చేస్తారు? ముందు కనిపించాలి కదా అనుకుంటున్నారా? అయితే గుంటూరు జిల్లా గుండ్లపల్లికి మీరు వెళ్లాల్సిందే.

మంచినీటి చెరువులో మెుసలి సంచారం!
author img

By

Published : Jun 29, 2019, 4:16 PM IST

మంచినీటి చెరువులో మెుసలి సంచారం!

గుంటూరు జిల్లా గుండ్లపల్లిలో కొంతకాలంగా చెరువులో మెుసలి సంచరిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే దానిని ఎవరూ నమ్మలేదు. కానీ శుక్రవారం ఆ మెుసలి గట్టుపైకి రావడంతో రైతులు చూసి గ్రామస్థులకు చెప్పారు. ఈ వార్త ఊరంతా వ్యాపించటంతో ప్రజల్లో ఆందోళన మెుదలైంది. రైతులందరూ మంచినీటి కోసం ఆ చెరువు వద్దకే వెళ్తుంటారు. ఆ సమయంలో మెుసలి దాడి చేస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని గ్రామపంచాయతీ, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Intro:AP_KNL_121_29_GARSHANA_KONAPURAM_AV_C12 AP 10129 కర్నూలు జిల్లా లా బనగానపల్లె నియోజకవర్గం పరిధిలోని మండలం మండలం కోనాపురం లో సా కుడు కుక్క విషయంలో ఘర్షణ చోటుచేసుకోవడంతో ఇరువర్గాలకు చెందిన ఐదు మందికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది బంగారు అనే వ్యక్తికి చెందిన కుక్క బాల పుల్లయ్య అనే వ్యక్తిని కరవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది దీంతో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోవడంతో ఇరువర్గాలకు చెందిన పెద్ద మద్దిలేటి పుల్లయ్య బాలన్న ఆదినారాయణ వెంకట లక్షమ్మ లకు గాయాలయ్యాయి ఇందులో లో ఆదినారాయణ వెంకట లక్షణములను తీవ్రగాయాలు కాగా నంద్యాల ఆసుపత్రికి తరలించారు మిగిలిన బాధితులను బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు విషయం తెలిసిన వెంటనే అవుకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో లో లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు

Body:బనగానపల్లె

Conclusion:ఇరు వర్గాల మధ్య ఘర్షణ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.