గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో క్రికెట్ ఆటలో మొదలైన గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ప్రధాన రహదారిపై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇరువర్గాల మధ్య మళ్లీ గొడవ జరగకుండా పోలీసులు గ్రామంలో గస్తీ ఏర్పాటు చేశారు
క్రికెట్లో వివాదం..కత్తులు, రాళ్లతో ఇరువర్గాల దాడి - ములకలూరులో ఘర్షణ లేటెస్ట్ న్యూస్
క్రికెట్లో యువకుల మధ్య మొదలైన వివాదం... రెండు వర్గాల ఘర్షణకు దారి తీసింది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకుని గాయాలపాలైన ఘటన గుంటూరు జిల్లా ములకలూరులో జరిగింది
ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన క్రికెట్ గొడవ
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో క్రికెట్ ఆటలో మొదలైన గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ప్రధాన రహదారిపై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇరువర్గాల మధ్య మళ్లీ గొడవ జరగకుండా పోలీసులు గ్రామంలో గస్తీ ఏర్పాటు చేశారు
ఇవీ చూడండి-కరోనా భయం.. 5 గంటలుగా రహదారిపైనే మృతదేహం..!