ETV Bharat / state

ప్రత్తిపాడులో వరుస దొంగతనాలు.. ఆందోళనలో ప్రజలు - corona cases in guntur dst

లాక్ డౌన్ సమయంలో దొంగలు చేతి వాటం చూపిస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 5 షాపుల్లో దొంగతనం చేశారు. నగదు మాయమైనట్టు యజమానులు పోలీసులకు తెలిపారు.

chori at guntur dst prathipadu 5 grosaries shops at a time
chori at guntur dst prathipadu 5 grosaries shops at a time
author img

By

Published : May 16, 2020, 9:48 AM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో దొంగలు హల్ చల్ చేశారు. ఐదు షాపుల తాళాలు పగల గొట్టి నగదు దోచుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

గుంటూరు నుంచి క్లూస్ టీం సిబ్బంది వచ్చి.. వేలిముద్రలను సేకరించింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ప్రకాశం జిల్లా: శానిటైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.