గుంటూరు జిల్లా దాచేపల్లిలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం మురికికాలువలో కనిపించడం కలకలం సృష్టించింది. తంగెడ రోడ్డు వద్ద మురికి కాలువలో ఈ విషాదకర ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: