గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల సామాజిక ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ మోర్ల వెంకటేశ్వర ప్రసాద్ (68) కరోనా బారి పడి మృతి చెందారు. బొర్రవారిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర ప్రసాద్ కొద్ది రోజుల క్రితం కొవిడ్ బారిన పడ్డారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఇదీ చదవండి సత్తెనపల్లిలో కానరాని భౌతిక దూరం