గుంటూరులో చంద్రబాబు పర్యటన - chandrabbau at guntur
గుంటూరులో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ రాజేంద్రప్రసాద్ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి... అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించనున్నారు. మాజీ ఎంపీ వైవీ రావు కుటుంబసభ్యులను చంద్రబాబు కలుస్తారు.