పనులు చేసుకోడానికి శక్తి చాలని వృద్ధులని తెలిసి కూడా పింఛను కోసం రోజుకు రెండు మూడుసార్లు చొప్పున వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తారీఖునే అందాల్సిన పింఛన్లు ఇప్పటికీ ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. పింఛన్ల జాప్యంతో ఇబ్బందిపడుతున్న వృద్ధులపై ఈటీవీ ప్రసారం చేసిన కథనాన్ని తన ట్విట్టర్‌లో చంద్రబాబు పోస్ట్‌చేశారు.
పేదల బాధ ప్రభుత్వానికి అర్థం కాదా..: చంద్రబాబు - jagan
పింఛన్ల జాప్యం పై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆకలికి అలమటిస్తున్న పేదల బాధ ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా అంటూ ప్రశ్నించారు.
babu
పనులు చేసుకోడానికి శక్తి చాలని వృద్ధులని తెలిసి కూడా పింఛను కోసం రోజుకు రెండు మూడుసార్లు చొప్పున వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తారీఖునే అందాల్సిన పింఛన్లు ఇప్పటికీ ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. పింఛన్ల జాప్యంతో ఇబ్బందిపడుతున్న వృద్ధులపై ఈటీవీ ప్రసారం చేసిన కథనాన్ని తన ట్విట్టర్‌లో చంద్రబాబు పోస్ట్‌చేశారు.
Intro:ap_knl_31_08_thiranunna_thaguniti samasya_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు తుంగభద్ర దిగువ కాలువ నీరు చేరడంతో తాగునీటి సమస్య తీరనుంది. తాగునీరు అందించే వేసవి నీటి కుంటలు,గుడేకల్లు చెరువు ఎండిపోవడం తో మున్సిపాలిటీ లో గతంలో ఎప్పుడు లేని విదంగా తాగునీటి కట కట ఏర్పడి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కాలువ నీటిని వేసవి కుంటలు,చెరువు నిండి జల కళ సంతరించుకోవడం తో ప్రజల దాహార్తి తీరనుంది. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.
Body:తిరనున్న
Conclusion:తాగునీటి సమస్య
Body:తిరనున్న
Conclusion:తాగునీటి సమస్య