ETV Bharat / state

నూతన గవర్నర్​కు చంద్రబాబు శుభాకాంక్షలు - governor

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

babu
author img

By

Published : Jul 17, 2019, 11:32 AM IST

ఏపీ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. విశిష్ట నాయకుడిగా తన కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారని ట్విట్టర్ ద్వారా చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ సంక్షేమానికి తమ సంపూర్ణ మద్దతు నూతన గవర్నర్ కు ఉంటుందని లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

  • I convey my hearty congratulations to Sri Biswa Bushan Harichandan Ji on being appointed as the Governor of Andhra Pradesh. As a distinguished leader with immense reputation and integrity, I am sure he will excel in his new role.

    — N Chandrababu Naidu (@ncbn) July 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Ap_vsp_47_16_gurupowrnami_vedukalu_ab_
AP10077_k.bhanojirao_anakapall
విశాఖ జిల్లా అనకాపల్లి లోని శిరిడి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని వేల్పుల వీధి నిదానం దొడ్డి శారద నగర్ గూడ్స్ రోడ్ లోని సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయిబాబా విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు

Body:గురు పౌర్ణమి పురస్కరించుకొని ఆలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది సాయి బాబాను దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వేల్పుల వీధి లోని శిరిడి సాయిబాబా ఆలయంలో భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారుConclusion:Bite 1 షిరిడి సాయిబాబా ఆలయ పూజారి వేల్పుల వీధి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.