గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సులు, వాహనాలను తనిఖీ చేశారు. వాటికి సంబంధించిన ధృవ పత్రాలను పరిశీలించారు. సామర్ధ్యాన్ని మించి విద్యార్థులను ఎక్కించుకుని నడుపుతున్న ఆరు స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసి చలాన విధించినట్లు బాపట్ల రవాణాశాఖ అధికారి సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. మైనర్లకు ఎలాంటి వాహనాలు ఇవ్వరాదని సూచించారు.
ఇదీ చదవండి
'అమరావతిపై కేంద్రం వెనక్కు తగ్గింది.. మేము ఉపసంహరించుకున్నాం'