ETV Bharat / state

'అంబులెన్స్ వాహనంలోనే బిడ్డకు జన్మనిచ్చింది' - guntur news

ఓ గర్భణీ 108 అంబులెన్స్ వాహనంలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఇబ్బంది లేకుండా 108 సిబ్బంది డెలివరీ చేయడంతో కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

అంబులెన్స్ వాహనంలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది
author img

By

Published : Jul 28, 2019, 5:08 PM IST

అంబులెన్స్ వాహనంలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల గ్రామానికి చెందిన ఓ మహిళ 108 వాహనంలో మగ శిశువుకు జన్మనిచ్చింది. 8 నెలల గర్భవతి వై.భవాని... శనివారం అర్ధరాత్రి ఆటోలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అక్కడి వైద్యులు గుంటూరు జీజీహెచ్​కి రిఫర్ చేశారు. 108 అంబులెన్స్ వాహనంలో గుంటూరు వెళ్తుండగా... మార్గమధ్యలో యడ్లపాడు వద్దకు రాగానే భవాని డెలివరీ అయింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా 108 సిబ్బంది డెలివరీ చేయడంతో కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండీ... కుక్కపై గోమాత వాత్సల్యం.. పాలిచ్చిన వైనం!

Intro:ap_rjy_61_28_heavy water_in metta_av_ap 10022

Body:తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.. వర్షాలు కు నియోజకవర్గంలో రోడ్లు dwamsam అయ్యాయి..ప్రత్తిపాడు లో గోవిందపురం చెరువు నిండి జలాలు వెనక్కీ వెళ్లాయి.. వెనుక జలాలు లో 100 ఎకరాల్లో వరి నీట మునిగింది... లంపాకలోవ శరభవరం రహదారులపై సుద్దాగెడ్డ పెద్ద గెడ్డ వాగులు ప్రవహించాయి.. రాకపోకలు కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ప్రత్తిపాడు ఊర చెరువు నిండటం తో నీరు నివాసాలు కు దగ్గరగా వచ్చింది.... శ్రీనివాస్ ప్రత్తిపాడు617 ap 10022

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.