గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండ్రు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 104 మందికి కరోనా పరీక్షలు చేశారు. గ్రామాల్లో వైరస్ విస్తరిస్తుండడంపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే మెడికొండ్రు మండల పరిధిలో 25 మంది కరోనా భారిన పడ్డారు. అధికారులు గామస్థులందరికీ పరీక్షలు చేశారు. మెడికొండ్రు, పేరేచర్ల, కొర్రపాడు, విసదల గ్రామస్థుల నమునాలు సేకరించారు.
ఇదీ చదవండి: