ఇదీ చదవండి
కట్టడి ముట్టడి @ స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ - guntoor
గుంటూరు జిల్లా స్టువర్టుపురంలో పోలీసులు... కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. 30 లీటర్ల సారా, 1400 లీటర్ల ఊట బెల్లం స్వాధీనం చేసుకొని 4 నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.
పట్టుబడిన నిందుతులు
గుంటూరు జిల్లా స్టువర్టుపురంలో పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేశారు.తెల్లవారుఝామున జిల్లా రూరల్ ఏఎస్పీ మూర్తి , ఎక్సైజ్ శాఖ డీఎస్పీ ఆదిశేషు ఆధ్వర్యంలో 74 మంది సిబ్బంది.. 14 బృందాలుగా విడిపోయి పోలీసు స్టేషన్ పరిధిలో విస్తృతంగాగాలించారు. అక్రమంగా నిల్వ చేసిన 30 లీటర్ల నాటుసారా, 1400 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం చేసుకొన్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. మద్య రహిత ఎన్నికలు నిర్వహించడమే ధ్యేయంగా దాడులు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి
Intro:AP_ONG_62_30_ADDANKI_CONGRASE_MEETING_AVB_C4
కంట్రిబ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి
-----------------------------------------------------
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అందరిదీ నన్నూరి సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ ప్రచారంలో దూసుకుపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంది.ప్రచార వాహనాలను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలకు పోటీగా కార్యచరణ చేస్తున్నారు. అద్దంకి కాంగ్రెస్ అభ్యర్థి నన్నూరి సీతారామాంజనేయులు మాట్లాడుతూ
సార్వత్రిక ఎన్నికలు సమయం తక్కువగా ఉండడంతో నిత్యం ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి చేస్తున్నా మన్నారు. అద్దంకి నియోజకవర్గం కాంగ్రెస్ కి గతంలో పట్టున్న నియోజకవర్గంగా పేరుంది దాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ఈ ప్రయత్నం అని నన్నురి సీతారామాంజనేయులు తెలిపారు.
Body:.
Conclusion:.