PUVVADA: రాజధాని రైతుల్ని కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందంటూ.. ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆరోపించారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా.. ఎంతగా వేధించిన రాజధాని ఉద్యమాన్ని మాత్రం ఉద్ధృతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సచివాలయం ముట్టడి కేసులో.. అమరావతి రైతులు న్యాయస్థానానికి హాజరయ్యారు.
ఇవీ చదవండి:
- CROP HIOLIDAY: పంట విరామం దిశగా నిన్న కోనసీమ.. నేడు గోవాడ రైతులు
- Lock to Bank: పంట రుణాల్లో అవకతవకలు.. బ్యాంకుకు తాళం వేసిన రైతులు