అమరావతి ఆంధ్రుల హక్కు అని శివ శక్తి పీఠాధిపతులు శ్రీ శివ స్వామి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఫాన్సీ నగర్లో శ్రీ నవశక్తి క్షేత్రంలో జరుగుతున్న కోటి రుద్రాక్ష అర్చన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజధాని అమరావతిలోని ఉంటుందని చెప్పారు. అది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అన్నారు. అమరావతిని ఇక్కడే ఉంచే విధంగా పాలకుల మనసు మారాలని పూజ ఫలాన్ని ధారాదత్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: