గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు.. భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి చెన్నైకి లారీలో తరలిస్తున్న వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి