ETV Bharat / state

ఆర్థిక ఒత్తిళ్లే కారణమా..? - కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్య

ఆర్థిక ఒత్తిళ్లతో గుంటూరు జిల్లాలో సిటీ కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్రాయ్ కొత్త నిబంధనలే కారణమా...?
author img

By

Published : Feb 18, 2019, 12:03 AM IST

ఆర్థిక ఒత్తిళ్లే కారణమా..?
గుంటూరు జిల్లా కేంద్రంలో కేబుల్ ఆపరేటర్ గిరిజ శంకర్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలో డొంక రోడ్డు కేబుల్ ఆపరేటర్ గా పని చేస్తున్న శంకర్, ట్రాయ్ నూతన నిబంధనల వల్ల ఆపరేటర్లకు నష్టం వాటిల్లుతోందని 3 రోజులుగా ఆందోళన చేస్తున్నాడు. కేబుల్ వ్యవస్థలో తీవ్రంగా నష్టపోవడం వల్లనే శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.
undefined

New Delhi, Feb 17 (ANI): Forget about expensive brushes, paints, and canvases, the future art will hold value in terms of the algorithm in use, the extent of machine learning involved and the value each digitally constructed artwork will hold. Recently, scientist Ahmed Elgammal followed the uber contemporary approach to art and hosted his first art exhibit in Chelsea. The USP of the artwork is that it has been created with the help of AICAN, a nearly autonomous AI artist, Mashable reported. Using artificial intelligence, the scientist-AI duo created some very stunning artwork. The idea behind the first ever art exhibition by an AI is to push the technology into the creative domain of humans such as creating art, music, or literature. The AI art has been made using GANs, Generative Adversarial Networks. This system allows the human to choose what the AI learns and curates the final pieces being made. AICAN was fed over 100,000 images of western art over the last 500 years and then make innovative art out of it, which is not imitative. Elgammal believes the AI will be integrated into the mainstream of making art in the future.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.