.
'జగనన్నా మాకు న్యాయం చేయన్నా' - గుంటురులో కలెక్టరేట్లో ధర్నా
సచివాలయ ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందంటూ బీఎస్సీ, బీజెడ్సీ అభ్యర్థులు గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. జగనన్నా మాకు న్యాయం చేయన్నా అంటూ నినదించారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి శాఖలో అనుభవం ఉన్నవారికే ఉద్యోగం అని అధికారుల చెప్పడంపై బీఎస్సీ, బీజెడ్సీ అభ్యర్థులు ఆందోళకు దిగారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
ధర్నాచేస్తున్న అభ్యర్థులు
.
Intro:అన్నిరకాలుగా ఉద్యోగానికి అర్హులం... ధ్రువపత్రాలు పరిశీలనకు రమ్మన్నారు అక్కడికి వెళ్తే శాఖలో అనుభవం ఉన్నవారికే ఉద్యోగం అనిచెబుతున్నారు... పరీక్ష రాసి ఉద్యోగ అర్హత సాధించాక ఇప్పుడుఇలా అనుభవం ఉన్నవారికే అనడంతో వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత సాధించిన బీఎస్సీ, బి జెడ్ సి అభ్యర్థులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. గుంటూరు కలెక్టర్ వద్ద రాష్ట్రవ్యాప్తంగా బీఎస్సీ, బి జెడ్ సి అభ్యర్థులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం స్పందించి జగన్నన రాజ్యంలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు....
బైట్: సుధారాణి, చిత్తూరు జిల్లా
: రవికుమార్, నెల్లూరు
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
బైట్: సుధారాణి, చిత్తూరు జిల్లా
: రవికుమార్, నెల్లూరు
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
8008574897