నరసరావుపేట బస్టాండ్ వద్దనున్న ప్రభుత్వ మద్యం దుకాణంలో దొంగతనం జరిగింది.. సుమారు 9 లక్షల విలువ చేసే 250 బాటిళ్ల మద్యం అపహరణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇదే దుకాణంలో రెండు నెలల క్రితం రూ.7 లక్షల మద్యం చోరీకి గురైంది. ప్రస్తుత ఘటనపై గుంటూరు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: గుంటూరు జిల్లాలో కొత్తగా 555 కరోనా కేసులు
ప్రభుత్వ వైన్‌షాపులో చోరీ..రూ.9 లక్షల మద్యం అపహరణ
నరసరావుపేట బస్టాండ్ వద్దనున్న ప్రభుత్వ మద్యం దుకాణంలో దొంగతనం జరిగింది. సుమారు 9 లక్షల విలువ చేసే 250 బాటిళ్ల మద్యం అపహరణకు గురైనట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ-9 లక్షల విలువ చేసే బాటిళ్లు అపహరణ