ETV Bharat / state

మోదీ, కేసీఆర్ డైరెక్షన్​లోనే వైకాపా మేనిఫెస్టో: వైవీబీ - విమర్శలు

"మోదీ, కేసీఆర్ డైరెక్షన్​లోనే వైకాపా మేనిఫెస్టో రూపొందించారు. రాజధాని, పోలవరం, బీసీలు ఇలా ముఖ్యమైన అన్ని అంశాలను విస్మరించారు" బాబూ రాజేంద్రప్రసాద్

babu-rajendraprasad-criticise-jagan
author img

By

Published : Apr 7, 2019, 1:24 PM IST

Updated : Apr 7, 2019, 3:26 PM IST

రాజధాని తరలించేందుకు జగన్ కుట్ర: బాబూ రాజేంద్రప్రసాద్

రాజధానిని తరలించడానికి జగన్ కుట్రలు పన్నుతున్నారని తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాజధానిపై వైకాపా మేనిఫెస్టోలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. బీసీలంటే జగన్​కు చులకన భావమనీ.. వారికి ఏం చేస్తామనేది పేర్కొనలేదని విమర్శించారు. వారు పేదరికంలోనే ఉండాలని ప్రతిపక్షనేత కోరుకుంటున్నారన్నారు. నిరుద్యోగ భృతిపైనా మేనిఫెస్టోలో ప్రస్తావించలేదన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతిని 2 వేల నుంచి 3 వేలకు పెంచుతామన్నారు. కేసీఆర్, మోదీల డైరెక్షన్​లోనే జగన్​ మేనిఫెస్టోను రూపొందించారని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి..

కేసీఆర్ కనుసన్నల్లోనే వైకాపా మేనిఫెస్టో: దేవినేని

Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం రాత్రి ఇ రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు ధర్మవరం సంజయ్ నగర్ లో మహమ్మద్ రంగనాథ్ అనే యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ దశలో రంగనాథ్ కుటుంబ సభ్యులు మహమ్మద్ సోదరుడు తాహిర్ తన స్నేహితుడు నాగేంద్ర కుమార్ రజాక్ అనే వ్యక్తి అక్కడికి చేరుకున్నారు ఇరువర్గాలకు మాటా మాటా పెరగడంతో రంగనాథ్ శ్రీనివాసులు మన ఇద్దరు యువకులు తాహిర్ ర్ నాగేంద్ర కుమార్ రజాక్ క్ లపై దాడి చేశారు కర్రలు కొడవళ్లతో దాడి చేయడంతో దాడిలో లో తాహిర్ ర్ నాగేంద్ర కుమార్ ర్ గాయపడ్డారు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నారు గాయపడిన వారికి ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ అ ఆసుపత్రికి కి తరలించారు

Body:దాడి

Conclusion:అనంతపురం జిల్లా
Last Updated : Apr 7, 2019, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.