తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు హఠాన్మరణంపై.. అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర సంతాపం వ్యక్తం వ్యక్తం చేశారు. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతన్నానని చంద్రబాబు ఆవేదన చెందారు. పార్టీకి, ప్రజలకు తీరని లోటని లోకేశ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇరువురు నేతలు ప్రార్థించారు.
''తీరని లోటు.. జీర్ణించుకోలేకపోతున్నా'' - కోడెల శివప్రసాదరావు
కోడెల బలవన్మరణంపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Chandrababu lokesh
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు హఠాన్మరణంపై.. అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర సంతాపం వ్యక్తం వ్యక్తం చేశారు. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతన్నానని చంద్రబాబు ఆవేదన చెందారు. పార్టీకి, ప్రజలకు తీరని లోటని లోకేశ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇరువురు నేతలు ప్రార్థించారు.
Intro:ప్రకృతి అందాలను నెలవు అయిన duduma జలపాతం లో అదనపు అందాలు చేరుకున్నాయి.ఎడతెరిపి లేని వర్షలకు జలాశయాలు నీటి మట్టాలు పెరిగి వరదా నీరు విడిచిపెరుతున్నారు.
Body:Duduma జలాశయం నుండి బలిమెల కు వరద నీరూ పంపిణీ చేస్తున్నారు. దీంతో జలపాతం లో ప్రవాహం పెరిగి అదనపు అందాలు వచ్చాయి.Conclusion:చుట్టూ పచ్చదనం తో సందర్శకులకు విపరీతంగా ఆకట్టుకున్నాయి.