గుంటూరులో ఈనాడు వసుంధర, ప్యాంపర్స్ సంయుక్తంగా నిర్వహించిన పాపాయి ఆరోగ్యమస్తు కార్యక్రమానికి భారీగా తల్లిదండ్రులు హజరైయ్యారు. గుటూరు ఈనాడు యూనిట్ మేనేజర్ పి.రామాంజనేయులు, ప్యాంపర్స్ సేల్స్ ఆఫీసర్ అక్బర్ బాషా గైనకాలజిస్ట్ నందిపాటి లక్ష్మీకాంతం హాజరై..పసిపిల్లల సంరక్షణపై తల్లల సందేహాలను నివృత్తి చేశారు. య్యారు. ప్యాంపర్స్ ఆరోగ్యమస్తు కార్యాక్రమం తెలుగు రాష్ట్రాల్లో పదివేలకు పైగా అమ్మలకు చేరువైందని రామాంజనేయులు అన్నారు. ఈ కార్యాక్రమంలో పాల్గొన్న కళశాల విద్యార్థినులు కూడా వారి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. పసిపిల్లలకు డైపర్స్ ఏ విధంగా మేలు చేస్తాయో, వాటిని ఏ విధంగా ఉపయోగించాలో ఈ సందర్భంగా ప్యాపర్స్ వారు వివరించారు.
ఇదీ చదవండి : పల్నాడులో ప్రశాంత వాతావరణం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్