గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడి.. మాచర్లలోని ఓ పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. ప్రాథమిక చికిత్స అందించారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: కర్నూలు ప్రమాదం: మృతుల కుటుంబాలకు మంత్రుల పరామర్శ