అణువిద్యుత్ నియంత్రణ బోర్డు అధ్యుక్షులుగా ఇటీవలే బాధ్యతలు స్వీకారించారు గుంటూరు నాగేశ్వరరావు. అణువిద్యుత్ కేంద్రాల భద్రత విషయంలో రాజీ పడబోమన్న ఆయన...అంతర్జాతీయ నిబంధనల మేరకు అనుమతులిస్తామనిస్పష్టం చేశారు. విద్యుత్ రంగంలోనే కాకుండా వైద్యరంగలోనూ అణుధార్మికత ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్నిగుర్తించాలని సూచించారు.
ఇవీచదవండి.