ETV Bharat / state

ఆత్మకూరులో విశ్రాంత ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం - ఏపీ న్యూస్ అప్​డేట్స్

మంగళగిరి ఆత్మకూరులో విశ్రాంత ఏఎస్​ఐ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉరివేసుకున్న ఆయన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

asi sucide
asi sucide
author img

By

Published : Jun 12, 2021, 8:49 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరులో విశ్రాంత ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉరేసుకున్న సుధీర్​ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

ఉగ్రవాది అరెస్ట్​- విదేశీ ఆయుధాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.